ఉలికి పడ్డ పాత బస్తి… చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17 కు చేరింది,
తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నగరమంతా ఉలిక్కిపడేలా చేసింది, కృష్ణా పేరల్స్, మోడీ పేరాల్స్, షాపులతో పాటు ఇళ్లకు మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది, ఏసీ కారణంగా మంటలు చెల్లారేగగా స్పాట్లోనే ముగ్గురు మరణించారు, వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న మరో 14 మంది కూడా మరణించడంతో మృతుల సంఖ్య 17 కు చేరింది, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేశారు, మంటల కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని హుటాహుటిన హిమాయత్ నగర్ అపోలో హాస్పిటల్. యశోద ఉస్మానియా కు తరలించారు,
హైదరాబాద్… చార్మినార్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17 కు చేరింది,
RELATED ARTICLES