spot_img
Sunday, July 20, 2025
spot_img

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అలర్ట్..ఫోన్స్ చేస్తూ కొత్త తరహా దోపిడీ

తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి రావడంతో ప్రజలను సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. విదేశీ నంబర్లతో వచ్చే కాల్స్‌కి స్పందించి వారు చెప్పినట్టు చేస్తే క్రిమినల్ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారి ట్రాప్‌లో పడకుండా ఉండేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ చేస్తున్నారు.
దయచేసి ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు ఇప్పుడే తెలియజేయండి

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి జాగ్రత్త అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు .
Tel: +94777455913
Tel: +37127913091
Tel: +37178565072
Tel: +56322553736
Tel: +37052529259
Tel: +255901130460
లేదా +371 +375 +381 నుండి ప్రారంభమయ్యే ఏదైనా సంఖ్య
వచ్చే ఫోన్ కాల్స్ వల్ల ఒక్కసారి మాత్రమే రింగ్ చేసి మి ఫోన్లను హ్యాంగ్ అప్ చేస్తారు.
మీరు తిరిగి కాల్ చేస్తే, వారు మీ కాంటాక్ట్ లిస్ట్‌ మొత్తాన్ని 3 సెకన్లలో కాపీ చేయగలరు మరియు మీ ఫోన్‌లో మీకు బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు ఉంటే, వారు దానిని మొత్తాన్ని కూడా కాపీ చేసి డబ్బులు మొత్తం కొట్టేస్టారు.

+375 కోడ్ బెలారస్ కోసం.
+371 కోడ్ లాటివా కోసం.
+381 సెర్బియా.
+563 Valparaiso.
+370 విల్నియస్.
+255 టాంజానియా.

సమాధానం చెప్పవద్దు లేదా తిరిగి కాల్ చేయవద్దు.

సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ఇలా ప్రెస్. చేసి తాము చెప్పినట్టు
#90 లేదా #09
ఎవరైనా కాల్ చేయమని అడిగినప్పుడు మీ మొబైల్‌లో క్లిక్ చేయకండి
ఇది మీ SIM కార్డ్‌ని యాక్సెస్ చేయడానికి, మీ ఖర్చుతో కాల్‌లు చేయడానికి మరియు మిమ్మల్ని సైబర్ క్రైమ్ నేరస్థుడిగా ఫ్రేమ్ చేయడానికి ఉపయోగించే కొత్త ట్రిక్ ను సైబర్ క్రిమినల్స్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండమని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మీ ఫోన్ హ్యాకింగ్ అవ్వకుండా ఉండటానికి దయచేసి ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది స్నేహితులకు తెలియజేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular