spot_img
Monday, March 23, 2026
spot_img

హోటల్‌లో కుర్ర హీరోయిన్లతో స్టార్ నిర్మాతల రాసలీలలు..

సినిమా అనే గ్రామర్ ఫిల్డి లో ఎవరికి వయసుతో సంబంధం లేకుండా ఎఫైర్స్ పెట్టుకుంటారంటూ తరచూ సోసల్ మీడియాలో వార్తలు వింటూనే ఉంటాం. హీరో, హీరోయిన్ల మధ్య, హీరోయిన్లు-దర్శక నిర్మాతల మధ్య ఎఫైర్స్ కామన్

ప్రేమలో పడతారు. తర్వాత డేటింగ్ చేస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే చేసుకుంటారు లేక ఎంజాయ్ చేసి ఎవరి దారి వారు చూసుకుంటారు. పెళ్లి చేసుకున్నా ఎక్కువ కాలం కలిసి జీవించలేరు అంటూ నెట్టింట ఎన్నో వార్తలు వస్తుంటాయి. తాజాగా టాలీవుడ్‌లో ఇద్దరు ముసలి నిర్మాతలు యంగ్ హీరోయిన్లతో కలిసి ముంబయిలో ఎంజాయ్ చేస్తున్నారని సినీ ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఓ సినిమా ప్రమోషన్ కోసం ముంబయి వెళ్లిన టాలీవుడ్ జనాలు వీరు ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరగడం చూశారట.

తాజాగా నూతన సంవత్సర వేడుకల కోసం ఆ నిర్మాతలతో సంబంధం లేకుండా ఆ కుర్ర హీరోయిన్లు వారంతట వారు టికెట్ బుక్ చేసుకుని మరీ ముంబయిలోని హోటల్‌కు వెళ్తారట. మళ్లీ ఎవరికీ తెలియకుండా తిరిగి ఇండియాకు వచ్చేస్తారట. ఇలా ఇద్దరు ముసలి నిర్మాతలు.. ఇద్దరు అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నారట. ఈ వార్త కాస్త నెట్టింట లీక్ కావడంతో చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లుగా ఈ ముసలి నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. వీరి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular