తెలుగుదేశం వైసీపీలు ఇలా ప్రకటన చేయడం వెనుక ఏం జరగనుంది అని ఆసక్తి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెరుగుతుంది వాస్తవానికి ఈ పోస్టర్ను మొట్టమొదట తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది అంటే తెలుగుదేశం పార్టీ ఏదో కీలక నిర్ణయం ప్రకటించబోతోంది అని అందరూ భావించారు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టబోతున్నారన్నది కొందరు చర్చల సారాంశం అయితే ఆ తర్వాత వైసిపి కూడా ఇలాంటిదే మరో పోస్టర్ను రిలీజ్ చేసింది ఆ తర్వాత ఇప్పుడు జనంలో దీనిపై చర్చ మొదలైంది ఇంతకీ ఏం జరగనుందని ఆసక్తి ప్రారంభమైంది ఈరోజు వైసీపీ ఫైర్ బ్రాండ్ మహిళగా ఉన్న వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేసి జగన్ పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు ఒక కమిటీ నాయకురాలు రాజీనామా చేయడం ఆమె తీవ్రమైన ఆరోపణలు చేయడం చూస్తుంటే రేపు వైసీపీకి చెందిన ఎవరో ముఖ్య నేత తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని జగన్ గుర్తు రట్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు
24th 12 గంటలకు వైఎస్ఆర్సీపీ ,TDP రెండు పార్టీ లుఏం న్యూస్ బ్లాష్ట్ చేయనున్నాయి వివరాలు కోబ్రా న్యూస్ Exclusive
RELATED ARTICLES