రాజేంద్రనగర్ లో కల్తీ చాక్లేట్స్ తయారీ చేస్తున్న కేటుగాళ్లు. హైదర్ గూడ లో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా. అనూస్ ఇమ్లీ, candy జెల్లి పేరుతో చాక్లేట్స్ తయారీ.
ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లేట్స్ తయారీ చేస్తున్న నిర్వాహకులు.
పరిశ్రమ లో ఎక్కడా కనిపించని నాణ్యతా ప్రమాణాలు.
దుర్గంధంలోనే చాక్లెట్ల తయారీ. వాటికి ఆకర్షణీయమైన స్టికరింగ్ చేసి మార్కెట్ లో విక్రయం.
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కంత్రిగాళ్లు.
కుళ్లిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్.
ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి కానీ స్థానిక జీహెచ్ఎమ్స్ అధికారుల నుండి కానీ అనుమతి పొందని నిర్వాహకులు.
గత కొంత కాలం నుండి మురుగునీటి ప్రవాహం. అక్కడే చాక్లేట్స్ తయారీ.
ఏమి తెలియని చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులు.
చూసి చూడ నట్లు ఊరుకుంటున్న సంబంధిత అధికారులు.
కల్తీ చాక్లేట్స్ తయారీ చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.
రాజేంద్రనగర్ లో కల్తీ చాక్లేట్స్ తయారీ చేస్తున్న కేటుగాళ్లు.
RELATED ARTICLES