Cyber Helps NGO Cyber Security and Forensic innovation center of Sytech Labs inauguration.
Cyber Helps NGO ఆదూరి ఇన్నారెడ్డి గారి ఆద్వర్యం లో సైబర్ క్రైమ్ బారిన పడిన వారిని కాపాడేందుకుSandeep Mudalkar,
Founder and CEO of Sytech Labs Pvt.Ltd and Cyber Security and Forensic Expert. ఆద్వర్యంలో
సైబర్ క్రైమ్ లో మోసపోయిన బాధితులు 1930 మరియు www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేసిన తర్వాత కావాల్సిన సలహాలు సూచనలే కాకుండా మీరు మోసపోయిన విషయంలో ఎవిడెన్స్ లు ఎలా కలెక్ట్ చేయాలి ఏ రకంగా పోలీసులను సంప్రదించాలి అన్న విషయాల పైన కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సపోర్ట్ గా ఉండటానికి నిర్ణయించుకుంది Cyber Forensic Lab with smart technology connected with IOT తో ఒక కంప్యూటర్ పోరేన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేసి దేశంలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో సందీప్ గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు.. సైబర్ క్రిమినల్ బారిన పడి భారీ ఎత్తున డబ్బులు మోసపోయి బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా మీకు సపోర్ట్ గా నిలబడటానికి ఈ ఫోరెన్స్ ల్యాబ్ అనేది సహాయపడుతుందని Sandeep Mudalkar తెలిపారు..
Forensic lab ( research and innovation center ) లో ప్రధానంగా అందించే సర్వీస్ లు- Mobile forensic
– computer forensic
– Data recovery
– Network Forensics
– hardware forensics ఆధారాలు సేకరించాలి అన్న విషయం పై అవగాహన ఇస్తూ మీకు సపోర్ట్ గా డేటా కలెక్ట్ చేయడం ఎవిడెన్స్ లు కలెక్ట్ చేయడంలో ఈ ల్యాబ్ సహరిస్తుందని Cyber Security and Forensic Expert Sandeep Mudalkar
తెలిపారు CYBERHOPE HELP INTIATIVE FOUNDATION..NGO కూడా సైబర్ క్రైమ్ బారిన పడిన వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ ఫోరెన్సిక్ ల్యాబ్ సేకరించిన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి లీగల్ గా సపోర్ట్ చేయడానికి సైబర్ హెల్ప్ NGO ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ రకంగా రెండు స్వచ్ఛంద సంస్థలు సైబర్ క్రైమ్ బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయటానికి మీ ముందుకు వస్తున్నాయి జరగబోయే ఇలాంటి సైబర్ క్రైమ్ అయినా మీరు భయపడాల్సిన పనిలేదు మీకు న్యాయం జరగడానికి కావలసిన టెక్నికల్ ఎవిడెన్స్ లో ఫారెన్సీక్ ల్యాబ్ సహకరిస్తుంది మిగిలిన అన్ని విషయాల్లో సహకరించడానికి CYBERHOPE HELP INTIATIVE FOUNDATION..NGO
సంయుక్తంగా పని చేసేందుకు నిర్ణయించుకున్నారు ఇకపై సైబర్ క్రిమినల్స్ మీద యుద్ధం ప్రకటించడమే కాకుండా ఎక్కడ ఎలాంటి సైబర్ క్రైమ్ జరిగిన మీకు సపోర్ట్ గా ఉండటానికి రెండు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి ఇదే కాకుండా సైబర్ క్రైమ్ విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచేందుకు రకరకాల పద్ధతుల్లో ద్వారా రెండు స్వచ్ఛంద సంస్థలు మీ ముందుకు వచ్చి ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి ఏ రకంగా సేఫ్ గా ఉండాలి అన్న విషయం మీద కూడా మీకు అవగాహన కల్పించేందుకు అవగాహన ప్రోగ్రామ్స్ కూడా చేయటానికి నిర్ణయించుకున్నారు. దేశంలో ఏ NGO లు చేయని ఒక కొత్త పంథాలో ఇన్నోవేటివ్ గా సైబర్ క్రిమినల్స్ బారినపడి మోసపోయిన వారికి సపోర్ట్ గా ఉంటూ తమ దగ్గర ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా కేసులో పగడ్బందీ సాక్షాలు కోర్టుకు సబ్మిట్ చేసినందుకు ఇకపై మన తెలుగు వాళ్ళు మోసపోకుండా ఉండేందుకు ఈ రెండు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తాయని CYBERHOPE HELP INTIATIVE FOUNDATION..NGO
ఫౌండర్ చైర్మన్ ఆదూరి ఇన్నారెడ్డి తెలిపారు.. వచ్చే సంచికలో ఈ ఫోరన్సిక్ ల్యాబ్ ఎలా పనిచేస్తుంది ఏ రకమైన సపోర్ట్ ఇస్తుందన్న పూర్తి వివరాలతో పాటు వారిని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి ఈ రకమైన సపోర్ట్ మీకు ఇస్తారన్న అన్ని విషయాలను తెలియజేస్తాం అన్నారు