సంచలంగా మారిన సికింద్రాబాద్‌లోని మహంకాళి మందిరంలోని ముత్యాలమ్మ విగ్రహా ధ్వంసం వివాదంపై ఉన్నత న్యాయస్థానం స్పందించారు. విగ్రహం ధ్వంసం చేస్తున్నప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలకు సంబంధించిన వీడియోలను, వాటి లింకులను సామాజిక మాధ్యమాల నుంచి వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సైబర్ క్రైం విభాగాన్ని హైకోర్టు ఆదేశించింది.ప్రస్తుతం నగరంలో.. ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వివాదం.. అటు మతపరంగానే కాకుండా ఇటు రాజకీయపరంగానూ రచ్చకు కారణమైంది. కాగా..ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసానికి సంబంధించిన వీడియోలు కేవలం నగరంలోనే కాదు.. రాష్ట్రమంతా వ్యాపిస్తున్నాయి. దీంతో.. ఈ వివాదం.. నగరం నుంచి రాష్ట్రాస్థాయికి చేరుకుంటోంది.వీటి వల్ల కమ్యునల్ గొడవలు జరిగే అవకాశం ఉంది అని కోర్టు సిరియస్ అయింది
సీసీటీవీ ఫుటేజీ వీడియోలను, వాటి లింకులను తొలగించండి ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై హైకోర్టు ఆదేశాలు
RELATED ARTICLES