సోషల్ మీడియా నిర్బంధాలపై మీకు తమాషాలు ఎక్కువైంది
పర్యావసనాలు అతి త్వరలో చూస్తారు ఏపీ పోలీసులకు హైకోర్టు హెచ్చరిక
కడప జిల్లాకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ పై ఎన్నిసార్లు చెప్పినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు కడప SP ఇతర పోలీసు అధికారులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు
7వ తేది అరెస్ట్ అవుతే 11 వ తేదీన అరెస్ట్ చూపారు. 9వ తేదీన పోలీసుల తో ఉన్నట్లు టోల్గేట్ CC ఫుటేజ్ లో క్లియర్ గా ఉంది
పోలీస్ స్టేషన్ CC ఫుటేజ్ ఇవ్వమని కోర్టు చెప్పినా ఇవ్వంది ఎందుకంటే ఇస్తే వాళ్ళు ఇరుక్కుపోతారు
రవీందర్ రెడ్డి తరఫున వాదిస్తున్నది లాయర్ నిరంజన్ రెడ్డి ఇప్పటికే SP పై ప్రైవేట్ కేసు వేశారు
వచ్చే వాయిదాకు ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలి ఎప్పుడు అరెస్ట్ చేశారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ప్రయోగించి ఉంటే ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు CC ఫుటేజ్ ఎందుకు సమర్పించలేదు ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుంటే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి అన్నారు.