ఐసిస్ ఉగ్రవాదులు ఎలాగైనా సరే ఇండియా లో బ్లాస్ట్ లు చేయాలని అది హైదరాబాదులో ఎలాగైనా సరే భారీ ఎత్తున బ్లాస్టులు చేసి రక్తపాతం సృష్టించాలంటూ స్కెచ్ లు వేశారు టెర్రిస్టు లు.. విజయనగరం కు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ .. హైదరాబాద్ బోయగుడకి చెందిన సయ్యద్ సమీర్ తో పాటు బెంగళూరు నుంచి వచ్చిన మరో ఇద్దరు కూడా ఈ భారీ కుట్రపన్నారు.. పేడుపేలుళ్లకు వాడే అమ్మోనియా,సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వీటితో హైదరాబాద్ నగర శివార్లలో ఎవరు లేని ప్రాంతంని గుర్తి0చి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాంతంలో పేలుళ్లు టెస్ట్ చేసి ఆ తరువాత భారీ మరణ హోమం సృష్టించాలని కుట్ర చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది ఐసీస్ పర్యవేక్షణ జరిగిన ఈ బారి పేలుళ్ళు విచ్ఛిన్నం చేయడం ద్వారా ఒక పెద్ద మరణ హోమాన్ని అడ్డుకున్నట్టే అని పోలీసులు భావిస్తున్నారు యోగ డే టార్గెట్గా ఐసీస్ ఈ బాంబు పేలుళ్లను ప్లాన్ చేసిన టెర్రరిస్టులు ఇంకా ఎవరైనా ఉన్నారా? మోగ డే రోజు మరేమన్న దాడు జరిగే అవకాశం ఉందా అన్న నేపథ్యంలో సెర్చ్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన వారి దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించి పనులు పడ్డారు పోలీసులు ఇద్దరితోపాటు మరో ఇద్దరూ బెంగళూరు నుంచి వచ్చారని నలుగురు కలిసి గుత్తి ప్రాంతంలో పేలుళ్లకు స్కెచ్ వేశారన్న విషయం మీద వీళ్ళకి ఎవరు సహకరించారు వీళ్ళు సహకరించిన స్లీపర్ సేల్స్ ఎవరు? ఇంకా మరి ఏమైనా ముఠాల రంగంలో దిగాయా యోగాడే ని టార్గెట్గా వీళ్ళు బ్లాస్టలు సిద్ధమయ్యారంట ఈ నేపథ్యంలో మరికొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఉండే అవకాశం ఉంది పేలుళ్లకు పాల్పడి అవకాశం ఉందంటూ భారీ ఎత్తున నిఘా పెట్టి సెర్చ్ చేస్తున్నారు..
విజయనగరంలో అరెస్ట్ అయిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ .. మంచి విద్యావంతుడు సివిల్స్ కూడా పరీక్షలు రాశాడని దాంట్లో ఉత్తీర్ణుడు అంటూ కొంత సమాచారం ఉంది ఇదే కాక సీరియస్ ఫ్యామిలీ పోలీస్ ఫ్యామిలీ తండ్రి ఏఎస్ఐ తమ్ముడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడని ఇప్పటికే పోలీసు దగ్గర సమాచారం ఉంది ఇంట్లో తెలియకుండా చేస్తున్నాడా? వీళ్లకు కూడా సమాచారం ఉందా అని చేస్తుంది వీళ్ళిద్దరి అరెస్ట్ తర్వాత నేషనల్ ఇన్వెస్ట్ గెషన్ ఏజెన్సీ NIA ఈ కేసును టేకప్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు NIA దర్యాప్తులో అనేకమైన నిజాలు వెల్లడి అయ్యాయని వీళ్ళ సహకరిస్తున్న వారు యాక్టివైన శ్రీపాల్ సేల్స్ వీళ్లకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న స్లిపr సేల్స్ తో పాటు మరికొంత మంది వ్యక్తులు ఒక భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నాట్టు సమాచారం ఈ టీం ను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. NIA హైదరాబాదులో ఇంకా టెర్రరిస్ట్ మూలాలు ఉన్నాయని ఐసిస్ ఆధ్వర్యంలో అవి కూడా ఆక్టివేట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం అలెర్ట్ అయినా నిఘా వర్గాలయోగ డే ఏదైనా జరిగే అవకాశం ఉందని నిఘవర్గాలు ఇప్పటికే అప్రమత్తమై భారీ ఎత్తున సెర్చ్ చేస్తున్నారూ అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.