AVD టాకీస్ లో సినిమా టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేయించుకుని సినిమాలు నడపకుపోవడంతో అభిమానుల ఆందోళన. ఏవిడి టాకీస్ లో జపాన్ సినిమా చూడడానికి కల్వకుర్తి జడ్చర్ల తదితర ప్రాంతాల నుంచి అభిమానులు బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకుని సినిమాకి రావడం జరిగింది టాకీస్ వచ్చిన తర్వాత సిబ్బంది సినిమా తీసేశామని ప్రదర్శన వేయమని చెప్పడంతో అభిమానులు ఆందోళనకు దిగారు అభిమానులతో సిబ్బంది దూసురుగా ప్రవర్తించారు దీనికి పెద్ద ఎత్తున జనాలు సమకూరుతున్నారని దిగివచ్చిన సిబ్బంది కొద్దిసేపు తర్వాత డబ్బులు వాపాస్ ఇచ్చారు దీంతో ఆందోళన సద్దుమణిగింది కాబట్టి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అభిమానులు జర జాగ్రత్త
జపాన్ సినిమా టిక్కెట్లు అమ్మి షో వెయ్యక పోవడం తో ఆందోళన
RELATED ARTICLES