హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో మరోసారి తెగబడిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరుడు. అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని బీఆర్ఎస్ నేత రౌడీ షీటర్ తన్ను చిరు వ్యాపారిపై దాడి. ఓ యువకుడ్ని కర్రలతో విచక్షణ రహితంగా దాడి. ప్రాదేహ పడుతున్న వదలని బీఆర్ఎస్ నేత రౌడీషీటర్ తన్ను. ఎన్నికలవేళ రౌడీషీటర్ తన్ను ను బైండోవర్ చేయకపోవడంపై పోలీసులపై ప్రతిపక్షాల ఆగ్రహం. వెంటనే నగర సిపి చర్యలు తీసుకోవాలంటూ విపక్షాల డిమాండ్.ఘటన దగ్గర దాడి చేస్తున్న సమయంలో స్థానికులు తీసిన వీడియో వైరల్ గా మారి షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇప్పటి కైన పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదు వేచిచూద్దాం


In this case Hyderabad CP respond
This is an old case most probably pertaining to covid lock down period. We have registered a 324 case. The DCP West zone has warned him and Bound over for maintaining peace and keeping good behaviour. We are trying to find out the identity of the victims.
CP Hyderabad