🔥🔥
జూబ్లీహిల్స్ లో రూ. 30 కోట్ల ఇంటి కబ్జా కోసం యత్నం. సినీ నటి స్వాతి దీక్షిత్ తో సహా పలువురు వ్యక్తుల మీద కేసు నమోదు..
లీజు వ్యవహరం లో ఎన్ అర్ ఐ తో ఏడాది కాలంగా స్వాతి దీక్షిత్ కి వివాదం.. కోర్టులో కేసు పెండింగ్.
అమెరికాలో ఉన్న మహిళ కు చెందిన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు.
ఇంటి వాచ్ మెన్ ఫిర్యాదు.
స్వాతి దీక్షిత్ తో , చింతల ప్రశాంత్.. రణ్వీర్ సింగ్.. కండె రామ్ కుమార్ సహా 20 మందిపై ipc కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.
Ipc. 147, 148, 447, 427, 504, 506 red with.149 కింద కేసు .
సినీ నటి స్వాతి దీక్షిత్ పై కేసు నమోదు జూబ్లీహిల్స్ లో రూ. 30 కోట్ల ఇంటి కబ్జా యత్నం.
RELATED ARTICLES