spot_img
Saturday, May 30, 2026
spot_img

అమ్మకానికి అక్రిడేషన్ కార్డ్ లు 25,000 మాత్రమే.. యూట్యూబ్ చానల్ కేబుల్  గా చూపిస్తూ 60 ఆక్రిడేషన్ లు

జర్నలిస్టుగా గుర్తింపు రావాలంటే గవర్నమెంట్ అక్రిడేషన్ అన్నది చాలా కీలకం అన్న విషయం అందరికీ తెలిసిందే డెకరేషన్ మీద ఇప్పటిదాకా అనేకమైన వివాదాలు నెలకొన్నాయి అక్కడ కోర్టులకు సైతం వెళ్లి గొడవలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కేబుల్ చానల్స్ గా అక్కడక్కడ కేబుల్ నుంచి వస్తున్నాయని లెటర్స్ చూపించి కేబుల్ లో వస్తున్న చానల్స్ ను ఆసరాగా చేసుకుని 60 అక్రిడేషన్లు సంపాదించి ఒక్కో అక్కడే విషయం 25 వేలకు అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే…. ఎందుకులే గాని ఇప్పుడు ఆ విషయం అక్రిడేషన్లు రాక ఇబ్బంది పడుతుంటే తమ పలుకుబడి పరపతి ప్లస్ డబ్బులు ఎరవేసి అడ్డంగా 60 అక్రిడేషన్ తెచ్చుకుని అమ్మకానికి పెట్టారు ఈ దందా చేసేది ఎవరో కాదు సో కాల్డ్ సీనియర్లు అని చెప్పుకొని ఫీల్డ్ లో లేనీ అందరూ డబ్బులు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు వివరాలన్నీ కోబ్రా న్యూస్ దగ్గర ఉన్నాయి కానీ సదర్ అక్కడేషన్ కమిటీ ఈ విషయమును  దృష్టి సాధించాలని సామాన్య జర్నలిస్ట్ కోరుతున్నాడు కమిటీలు కూర్చొని ఎవరికి ఎన్ని యాక్టివేషన్ ఇస్తున్నావ్ అవి నిజమేనా అన్న విషయం మీద దృష్టి సారించాలి ఈ విషయంపై అక్రిడేషన్ కమిటీ ప్రభుత్వం స్పందించకపోతే పూర్తి వివరాలు సేకరించి ఈ విషయాన్ని సాక్షాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తుంది కోబ్రా న్యూస్ ఇప్పటికైనా మారండి అందరికీ న్యాయం జరిగేలా చూడండి ఇది మా విన్నపం లేదంటే..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular