చిత్తూరు జిల్లా సగం కాలిన యువతి మృతదేహం మండల కేంద్రమైన సోమల సమీపంలోని జర్నలిస్ట్ హౌసింగ్ స్థలాల వద్ద కనిపించింది. యుక్త వయసు మహిళగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..ఈ మృతదేహాన్ని చూసి ప్రజలు భయబ్రాంతలకు గురౌన్నారు.ఎక్కడో చంపి ఇక్కడకు తెచ్చి పడేసి పెట్రోల్ పోసి కాల్చి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు లో సగం కాలిన యువతి మృతదేహం
RELATED ARTICLES