హైదరాబాద్
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిబాబా నగర్ లో మైనర్ బాలికపై (9)
అత్యాచారానికి పాల్పడిన సాయి(24) అనేవ్యక్తి…
అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై , బాలికతల్లిదండ్రులు ఫిర్యాదు…
గత రాత్రి సాయి అనే వ్యక్తినిఅదుపులోకి తీసుకున్న పోలీసులు
కేసు నమోదు
