spot_img
Wednesday, March 25, 2026
spot_img

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

*హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.*

TS: పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి, *రాచకొండ సీపీగా సుధీర్ బాబును* నియమించింది. హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా బదిలీ చేసింది. *సైబరాబాద్, రాచకొండ ప్రస్తుత CPలైన స్టీఫెన్ రవీంద్ర, చౌహన్ల* ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. హైదరాబాద్

◻️ హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి

◻️ సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి

◻️ రాచకొండ సిపి గా సుధీర్ బాబు నియామకం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular