spot_img
Monday, June 22, 2026
spot_img

ఆడపిల్లను తగల పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కెనాల్ కు సమీపంలో ఆడపిల్లను అతి దారుణంగా కాల్చి వేసిన సంఘటన కలకలం రేపుతుంది

సదాశివనగర్ సీఐ రామన్ ను వివరణ కోరగా క్లూస్ టీం వస్తుందని వచ్చిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయని ఎట్టి పరిస్థితుల్లో నిందితులను వదిలిపెట్టేది లేదని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ఖాయమని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular