*ఆదాబ్ హోటల్ లో ప్రేయసి తో వచ్చి ప్రియుడు ఆత్మహత్య*
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.
బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదాబ్ లాడ్జ్ లో 19 సంవత్సరాల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.
గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హోటల్ కి వచ్చిన ప్రియుడు.
గతంలో రెండు సార్లు హోటల్ లో కలిసినట్లు సమాచారం.
వీరి పెళ్లి కి సైతం ఇరు కుటుంబాలు ఒప్పుకున్నట్లు తెలిస్తోంది.
నిన్న అర్ధరాత్రి ఇద్దరు కలిసి ఆదాబ్ హోటల్ కి వచ్చారు.
అమ్మాయి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే బాత్ రూమ్ లో ఉరివేసుకొని ప్రియుడి ఆత్మహత్య.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బేగంబజార్ పోలీసులు.
ఆదాబ్ హోటల్ లో ప్రేయసి తో వచ్చి ప్రియుడు ఆత్మహత్య*
RELATED ARTICLES




