బిగ్ బాస్ పల్లని ప్రశాంత్ అరెస్ట్ కు రంగం సిద్దం..పల్లవి ప్రశాంత్ అభిమానుల వల్లే రోడ్డు మీద వెళ్ళే వాహనాల పై డాడీ జరిగింది అని దీనిలో పల్లవి ప్రశాంత్ ప్రోద్బలం ఉంది అని కేసు నమోదు
ప్రయివేట్ వాహనాల పై దాడి.,ప్రభుత్వ ఆస్తుల ద్వసం చేసిన కేసులో పల్లవి ప్రశాంత్ వాల్లే అంటూ కేసులు నమోదు
7 సంత్సరాల పైబడి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవ్వడం తో..కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు..
సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు…దొమ్మిది మంది ఈ ఘటనలో ఉద్దేశ్య పురకంగా దాడులు చేసినట్టు గుర్తింపు.
దాడి చేసిన వారిపై 147, 148,290,353,427రెడ్ విత్, 149 సెక్షన్ ల కింద కేసు నమోదు..
పల్లవి ప్రశాంత్ పేరుతో ఉన్న గ్రూపుల ద్వారా వాట్సప్ మెసేజ్ లు వెళ్లినట్టు గుర్తింపు..
రన్నర్ అమర దిప్ ను వడలోద్దు బిగ్ బాస్ హౌస్ లో..పల్లవి ప్రశాంత్ ను ఇబ్బంది పెట్టాడు అంటూ గ్రూప్స్ లో మెసేజ్ కు దార్వొడ్ చేసి ఈ విద్వంసం కు కారణం అయిన వారిని గుర్తించిన పోలీసులు




