*బిగ్ బాస్ షో పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు….*
బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలి..
HRC కి ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది అరుణ్….
బిగ్ బాస్ షో అనేది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతుంది..
బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన వీరంగం అంతా ఇంతా కాదు..
జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి..
కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు..
హీరో నాగార్జున ను బాద్యులు చెయ్యాలి…
8 RTC బస్సులు,కార్లు ధ్వంసం అయ్యాయి..
హీరో నాగార్జున పై కేసు నమోదు చేయ్యాలి..
ఇప్పటికే ఇదే విషయం పై హైకోర్టు కు లేఖ రాసాను..
బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం గా వహించారు..
నాగార్జున ను వెంటనే అరెస్ట్ చెయ్యాలి..




