spot_img
Wednesday, March 25, 2026
spot_img

బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్.జైలుకు తరలింపు అరెస్ట్ వీడియో

🔥🔥బిగ్ బ్రేకింగ్ 🔥🔥

బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్

అతనితో పాటు అతని సోదరుడు మహావీర్ కు సైతం రిమాండ్

ప్రశాంత్ సొంతూరు అయిన గజ్వేల్ లో ఇంటి వద్ద అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.

న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టగా 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి.

చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular