తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం విషయంలో TSRTC ఎండీ సజ్జనార్ (sajjanar) మరో కొత్త రూల్ పెట్టారు. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కొద్దని సజ్జనార్ విజ్ఞప్తి చేసారు.
Free Bus Scheme: సజ్జనార్ కొత్త రూల్.సజ్జన్నార్ వీడియో
RELATED ARTICLES




