వాట్సాప్ లో 107 ఐఫోన్స్ ఆర్డర్ చేసి మోసం..
గుజరాత్ కి చెందిన నిందితుడు అరెస్ట్.
102 ఐఫోన్స్ సీజ్ చేసిన అబిడ్స్ పోలీసులు..
హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్ కి చెందిన వ్యాపారికి వాట్సప్ లో 107 ఐఫోన్లు కావాలంటూ ఆర్డర్ చేసిన ఆగంతకులు.
మొబైల్ ఫోన్లు పంపిన అనంతరం డెలివరీ అయ్యాక డబ్బులు ఇస్తామన్న గుజరాత్ కి చెందిన వ్యక్తులు.
మొదటగా 5 లక్షల విలువైన మొబైల్స్ తీసుకొని డబ్బులు పే చేసి నమ్మించిన వ్యక్తులు.
ఎల్ ఆర్ నంబర్ ఆధారంగా పే చేస్తామని నమ్మించిన చీటర్స్.
డబ్బులు రాకపోవడంతో అబిడ్స్ పోలీసులకు పిర్యాదు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు..
ప్రత్యేక బృదం ఏర్పాటు చేసి గుజరాత్ కి సూరత్ కి చెందిన నిందితుడు A2 నిరావ్ రాజు ను అరెస్ట్ చేసిన పోలీసులు.
A1 విపుల్ అలియాస్ విజయ్ పరారీ లో ఉన్నాడు.
64 లక్షల విలువ చేసే 102 ఐఫోన్లు సీజ్ చేసిన పోలీసులు.
మరో 5 ఐఫోన్లు నిందితులు విక్రయించారు.
సెంట్రల్ జోన్ డిసిపి శరత్ చంద్ర పవార్