spot_img
Wednesday, March 25, 2026
spot_img

తెలంగాణ వాహనదారులకు అలర్ట్..ట్రాఫిక్ చలాన్లపై రేపే చివరి తేదీ

వాహనదారులకు అలర్ట్..ట్రాఫిక్ చలాన్లపై రేపే చివరి తేదీ కానుంది. ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు రేపటితో ముగుస్తుందిద్విచక్ర వాహనాలపై 80%, భారీ వాహనాలతో పాటు నాలుగు చక్రాల వాహనాలపై 60% ఉన్న రాయితీ గడుగు ముగిశాక అందుబాటులో ఉండదు.

Tomorrow is the last date for traffic challans
ఆ తర్వాత చలాన్లు 100% చెల్లించాల్సి ఉంటుంది. మీ సేవతో పాటు ఆన్లైన్, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపుల్లో ఎలాంటి సందేహం ఉన్నా 040-27852721, 8712661690 వాట్సాప్ నంబర్లలో సంప్రదించవచ్చు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular