సోనియా గాంధీ పేరిట ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు
కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఇచ్చిన ఆకతాయిలు.