నల్గొండ జిల్లా మర్రిగూడెంలో చైన్ స్నాచింగ్ చేసిన జంటను అరెస్టు చేసిన పోలీసులు..
శుక్రవారం సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై ఎక్కించుకొని వెళ్లిన జంట సునీత మెడలో ఉన్న ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారు..
స్థానికులు వెంబడించిన అక్కడి నుండి హైదరాబాద్ కి పారిపోయిన జంట..
హైదరాబాద్ సంతోష్ నగర్ వద్ద స్కూటీ పై పారిపోతున్న జంటను పోలీసులు అరెస్ట్ చేశారు..
పట్టుబడ్డ ఇద్దరు వెంకటేష్, అతని భార్య గా పోలీసులు గుర్తించారు..
వ్యసనాల అలవాటై చోరీలకు పాల్పడుతున్న దంపతులుగా పోలీసులు గుర్తించారు..
చైన్ స్నాచర్స్ అరెస్ట్ లవర్స్ కాదు… భార్యాభర్తలు
RELATED ARTICLES




