spot_img
Wednesday, March 25, 2026
spot_img

అనుమతులు లేకుండా హైదరాబాద్ సినీ ఫైల్స్ పేరుపై “రామ్ కే నామ్” డాక్యుమెంటరీ ప్రదర్శన*

*పోలీస్ అనుమతులు లేకుండా హైదరాబాద్ సినీ ఫైల్స్ పేరుపై నేరేడ్మెట్ లోని రెస్టారెంట్ లో “రామ్ కే నామ్” డాక్యుమెంటరీ ప్రదర్శన*

*రెస్టారెంట్ ఎదుట నిరసన చేపట్టిన హిందూ సంఘాలు, పోలీసులకు ఫిర్యాదు*

*రెండు రోజులలో అయోధ్య రామ మందిర శంకుస్థాపన జరుగుతుండగా ఇలాంటి కార్యక్రమాలు మత కల్లోలాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు*

*పాలస్తీనా జండా పెట్టుకుని రామ మందిర నిర్మాణంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణ*

*ఫిర్యాదు అందడంతో విచారణ చేస్తున్న నేరేడ్మెట్ పోలీసులు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular