*సుధీంద్ర ఏసీబీ జాయింట్ డైరెక్టర్*
శివ బాల కృష్ణ ఇంట్లో సోదాలు ముగిశాయి
ఆయన గతంలో హెచ్. ఏమ్.డి.ఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్… ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ , రెరా సెక్రటరీ గా పని చేస్తున్నారు
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని
సమీప బంధువులు , ఆయన స్నేహితులు , కొలీగ్స్ ఇండ్లల్లో 17 ప్రదేశాల్లో సోదాలు జరిగాయి
ఆయన ఇంట్లో 84 లక్షల 60 వేలు నగదు , 2 కేజీలు బంగారం , 5.5 కేజీలు వెండి , 32 లక్షలు విలువ చేసే వచ్ లు , 3 విల్లాలు , 3 ఫ్లాట్స్ , 90 ఏకరాల భూమి గుర్తించాము
భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లు గుర్తంచాము
మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ సుమారు 60 కోట్లు ఉంటుంది
మొత్తం ప్రాపర్టీస్ వ్యాల్యు 75 కోట్ల మార్కెట్ విలువ ఉంటుంది
ఈ సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయి
శివ బాల కృష్ణపై కేసు నమోదు చేసి , రేపు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తం
తదుపరి కస్టడీ కు తీసుకుంటాము
కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు… మా విచారణకు సహకరించలేదు
కస్టడీకు తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అని తెలిపిన పోలీసులు
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో బయటపడుతున్న భారీగా ఆస్తులు.
మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తింపు.
నగలు నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనపరచుకున్న అధికారులు.
నానక్ రామ్ గూడ లోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల నగదు స్వాధీనం.
హైదరాబాదులో విల్లా లు..ఫ్లాట్లు తో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది ల్యాండ్.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలు స్వాధీనం.
మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.
బాలకృష్ణ ఇంటి తోపాటు బంధువులు మిత్రులు కంపెనీలో సోదాలు
దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు భారీగా వెండి స్వాధీనం.
80 కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు కూడా స్వాధీనం.
పెద్ద మొత్తంలో ఐఫోన్లను సీజ్ చేసిన అధికారులు
90 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలు స్వాధీనపరచుకున్న అధికారులు
కొడకండ్లలో 17 ఎకరాలు.. కల్వకుర్తిలో 26 ఎకరాలు..
యాదాద్రి లో 23 ఎకరాల ..
జనగామలో 24 ఎకరాల లాంటి పత్రాలు స్వాధీన పరుచుకున్నారు
భూములు అన్ని కూడా బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తింపు.
బాలకృష్ణ బినామీలను కూడా ప్రశ్నిస్తాం.. వాళ్ళ ఆర్థిక సోమవారం వెరిఫై చేస్తాం.
బాలకృష్ణను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం రేపు కోర్టులో హాజరు పరుస్తాం.
పలు కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నట్లుగా గుర్తింపు.
హెచ్ఎండిఏ డైరెక్టర్ తో పాటు మెట్రో రైల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషించిన బాలకృష్ణ.
రేరాలో సెక్రెటరీ హోదాలో ఉంటూ రియల్ ఎస్టేట్స్ సంస్థలకు లబ్ధి చేకిచ్చినట్టు ఆరోపణ..
ఇప్పుడు వరకు ఇంట్లో దొరికిన ఆస్తుల పత్రాలను పూర్తిగా వెరిఫై చేస్తున్నాం..
కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఏసిపికి సహకరించలేదు..
బాలకృష్ణను కోర్టులో పరిచి తిరిగి కస్టడీ లోకి తీసుకుంటాం.
బాలకృష్ణ ఆదాయానికి మించి నుంచి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణలకే సోదాలు చేశాం..
Hmda మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ చేసిన ఏసీబీ 60 కోట్ల ఆస్తులు గుర్తింపు
RELATED ARTICLES




