హనీట్రాప్ చేసి.. భారీగా డబ్బులు వసూలుచేసిన ఘటన కర్నూలులో సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ బిల్డర్‌ను నగరానికి పిలిపించి దోచేశారు.అమ్మాయితో వలపు వల విసిరి.. ప్లాన్ ప్రకారం ట్రాప్ చేశారు. కర్నూలు నగరానికి రాగానే మాటల్లో పెట్టి ఫొటోలు, వీడియోలు తీసి వాటి సాయంతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. బిల్డర్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. వారి చేతుల్లో మోసపోయిన సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు.
సోషల్ మీడియాలో బిల్డర్‌కు యువతితో పరిచయం,,,,హనీట్రాప్ చేసి కర్నూలుకు రప్పించిన యువతి
RELATED ARTICLES




