spot_img
Tuesday, March 24, 2026
spot_img

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక కిడ్నాప్.. లైవ్‌లో ఛేజింగ్,,,,చౌటుప్పల్‌లో కిడ్నాప్ ముఠా కలకలం

భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో కిడ్నాప్ ముఠా కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికను కొందరు దండగులు కారులో ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారుసుమారు 8 ఏళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఓ ఎస్‌యూవీ కారులో వచ్చిన కొందరు దండగులు చిన్నారులో కారులో ఎక్కంచుకునేందుకు ప్రయత్నించారు. బాలిక గట్టిగా అరవటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికుల అప్రమత్తతో వారు కారులో పరారయ్యారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular