హుక్కా కేంద్రాలపై నిషేధం విధించాలని రాష్ట్ర
ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 4న జరిగిన కేబినెట్
భేటీలో ఈ నిర్ణయం తీసుకోగా, నిన్న అసెంబ్లీలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా
ప్రకటించారు.
డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే యువతలో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్తున్నట్లు గుర్తించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోనే సుమారుగా 200 హుక్కా కేంద్రాలు ఉన్నట్లు సమాచారం.
హుక్కా కేంద్రాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం
RELATED ARTICLES




