spot_img
Tuesday, March 24, 2026
spot_img

ఇంటర్ ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లైవ్ వీడియో వైరల్

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదాబాద్‌లో చోటుచేసుకుంది బాచుపల్లి ప్రాంతానికి చెందిన కృష్ణవేణి అనే విద్యార్థిని రెండేళ్ల క్రితం ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయింది. అయితే, ఒక పరీక్ష తప్పడంతో ఏప్రిల్‌లో సప్లిమెంటరీ రాయాల్సి ఉంది. ఈ సారి కూడా తాను.. ఎక్కడ ఫెయిల్ అవుతాననే భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కాలనీ సీసీ టీవీలో రికార్డ్ కాగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Cc cam విజువల్స్
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular