spot_img
Tuesday, September 15, 2026
spot_img

పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేసిన జంట

నకిలీ పోలీసుల దందా కలకలంరేపుతోంది. ఓ జంట పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేశారు. హనుమంతు రమేష్‌ అడవివరంలోని ఆర్‌ఆర్‌ టవర్స్‌ నివాసం ఉంటున్నాడు అతడికి ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా.. మళ్లీ ఇటీవల మరో ప్రియరాలితో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు. వీరి మాటలు నమ్మి కొందరు నిరుద్యోగులు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇచ్చారు. ఈ కిలాడీ జంట ఎస్సై గెటప్‌లో రావడంతో వారంతా నిజమని నమ్మేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular