spot_img
Wednesday, September 16, 2026
spot_img

పబ్స్ dj పై నిఘా పెడితే సిద్దార్థ్ దొరికాడు..లిష్ట్ లో సినిమా వాళ్ళు

హైదరాబాదులో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపిన పోలీసులు ఎక్కడ చిన్న సమాచారం దొరికిన అటాచ్ చేసి పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు పబ్బులు అడ్డగా ఉన్నాయని ఉన్న ఆరోపణ నేపథ్యంలో పోలీసులు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న వ్యవహారంపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు మెజాపెట్టారు అయినా ఎలాంటి సమాచారం లీగ్ కాకపోవడంతో ఒక డీజేని టెస్టులు చేయగా ఈ డ్రగ్యూషన్ బయటపడింది ఈ డీజే సిద్ధార్థ్ అరెస్టుతో ఇంకా చాలా సినిమా లింకులు బయటపడే అవకాశం ఉంది

హైదరబాద్ నగరంలో డీజే సిద్ధార్ధ్ పేరుగాంచిన వ్యక్తిని సైదాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పేరుగాంచిన పబ్బులో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ నుంచి నమూనాలు తీసుకుని పరీక్షించగా.. అతను డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. మొత్తం 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా సిద్దార్థ్ తో పాటు మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా డీజే సిద్ధార్థ్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు సైదాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular