spot_img
Tuesday, March 24, 2026
spot_img

జిల్లా రిపోర్టర్ ఉద్యోగం ఫర్ సేల్ 50,000 మాత్రమే.. ఇప్పటికే 25 మంది ఉద్యోగులను పీకేసాడు

పెద్ద మనిషిగా చెలామణి అవుతూ సదరు వ్యక్తి పైకి నీతులు చెబుతూ పెద్దమనిషిగా బిల్డప్ ఇస్తూ ఓ ఛానల్ ఎండిగా వచ్చి రావడంతోటే కొందరు ఉద్యోగాలు ఊడబీకి తన శాడిజం చూపించాడు. ఎథిక్స్డ ఎండు చాపలు అంటూ కాకమ్మ కబుర్లు చెబుతాడు. టీవీల్లో కొచ్చి సభ్య సమాజాన్ని ఉద్ధరించాలంటూ ఉాక దంపుడు ఉపన్యాసం చెప్తాడు ఎక్కడికి వెళ్ళినా ఆయా ఛానల్ లో పనిచేసే ఉద్యోగుల మీదే అతని కన్ను ఎందుకు చేస్తాడో తెలియదు చిన్న పెద్ద లేకుండా రేపటి నుంచి రావొద్దు అంటూ ఉద్యోగాలు ఊడ పీకుతాడు.
మేనేజ్మెంట్ తో శాలరీ నేను ఇస్తాను చానల్లో గొప్పగా నడుపుతాను అంటూ జిల్లా రిపోర్టర్ ఉద్యోగాన్ని అమ్మకానికి పెట్టాడు ఒక్కో జిల్లా రిపోర్టర్ 50000 నుంచి లక్ష రూపాయలు కట్టాలి మరి ఈ డబ్బులు వసూలు ను ఏమంటారు సార్ ఎవరిని ఉద్ధరించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారో ఈ విషయాన్ని కూడా చెప్తే బాగుంటుందేమో సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది ఫోన్ రికార్డు అవుతున్నాయి మీరు చేసే ప్రతి పని అందరికీ తెలిసిపోతుంది. మీరు మాత్రం ఎవరికీ తెలియకుండా అన్ని గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నానంటూ తెగ సంబరపడి పోతున్నావ్ ఇప్పటికైనా మారు నీ వయసు తగ్గ పనులు చేయి ఉద్యోగస్తుల జీవితాలతో ఆడుకోకు డబ్బులు వసూళ్లు మానుకో నీకు ఎవరు పెట్టుబడి పెడతాను అంటున్నారు వాళ్లు కూడా తలదించుకునే స్థాయిలో పాపం పండే రోజు చాలా దగ్గరలో ఉంది ఫోన్లు పనిచేస్తున్నాయి ఫోన్లో రికార్డులు పనిచేస్తున్నాయి కొన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి అన్ని ఒకేసారి ప్రపంచానికి నీ చీకటికొనాన్నిన్నీ చూపించడానికి ముందుకు వస్తాయి సో బి కేర్ ఫుల్. ఇలాంటి వారిపట్ల జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని డబ్బే లక్ష్యంగా కొంతమంది ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వారిని జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది.ఉద్యోగస్తులు అందరూ లేబర్ మనిషనర్ లో ఫిర్యాదు చేయనున్నారు..ఇదే కాక హైకోర్ట్ దృష్టికి తీసుకొని వచ్చి ఇలా చిన్న ఉద్యోగుల జీవితలేఅబడుకొంటున్న వారింపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular