spot_img
Tuesday, March 24, 2026
spot_img

హీరో నాగార్జున కు చెందిన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత

మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత ప్రారంభం..

హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న అధికారులు..

తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు.

మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్‌ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular