డ్రైనేజీ నీటితో ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్న యూసుఫ్ గూడ లోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్

కొన్నాళ్లుగా పైపుల్లో లీకవుతున్న డ్రైనేజీ
అయినా పట్టించుకోకుండా హోటల్ యాజమాన్యం డ్రైనేజీ నీటితోనే హోటల్లోని ప్లేట్లు, గిన్నెలు, టీ కప్పులు కడిగిస్తున్నారు




