spot_img
Monday, March 23, 2026
spot_img

3 రోజులు..3 రాత్రులు..3 రూములు..అసలు సీక్రెట్‌ ఇదే ? మొదట ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు సంబంధించిన… రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఈ వీడియో బయటికి రాగానే గంటలోపే యాక్షన్ తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు.

వెంటనే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే.. అంతకుముందు ఎమ్మెల్యే ఆదిమూలం… లైంగిక దాడి చేసిన బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనను మూడుసార్లు… లొంగదీసుకుని రేప్ చేశాడని టిడిపిఎమ్మెల్యే ఆదిమూలం పైనవివాదాస్పద వ్యాఖ్యలు చేసింది బాధితురాలు.

తిరుపతి పట్టణంలో ఉన్న… హోటల్ రూమ్ కు రమ్మని మరి… తనపై దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు స్పష్టం చేసింది. ఒకటి కాదు మూడు రోజుల పాటు తనపై లైంగిక దాడి చేసినట్టు ఆమె తెలపడం జరిగింది. అయితే.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. టిడిపిఎమ్మెల్యే పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తిరుపతిలోని ప్రముఖ హోటల్లో 109 రూమ్ బుక్ చేసుకున్నాడట టిడిపిఎమ్మెల్యే ఆదిమూలం.
మొదటి రోజు ఒక రూమ్ లో, అలా మరో రెండు రోజులపాటు మహిళపై లైంగిక దాడి చేశాడట.అంటే మొత్తంగా మూడు రోజుల్లో మూడు రూముల్లో… మహిళను ఆ టిడిపిఎమ్మెల్యే వేదించాడట. అయితే మూడు రూములు ఆదిమూలం… ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ? మొదటి రోజు రేప్ చేసినప్పుడు మహిళ ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? అనే విషయాలపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్రలే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు
..ఎవరో వెనక ఉండి ఈ విషయం తెలుసు కొని ఈ కథ అంతా నడిపించారు అని సమాచారం..మూడో రోజు మాత్రమే రికార్డు చేశారా..గతంలో కలిసినప్పుడు కూడా రికార్డు చేశారా అని ఆమె కాల్ రికార్డ్స్ వెరిఫై చేస్తున్న పోలీసులు ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అని MLA బందువులు ఆరోపిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular