ఎన్ని కొత్త చట్టాలు తెచ్చిన అవన్నీ మహిళా లక్ష్మి కోసమని చెప్పిన.. దుర్మార్గులు తమ ఆగడాలను ఆపకుండా చేస్తూనే ఉన్నారు.. పంజాబ్‌లోని జలంధర్‌లో గత శనివారం జరిగిన ఓ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
12వ తరగతి చదువుతున్న లక్ష్మి అనే 18 ఏళ్ల యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోందిఆ సమయంలో అట్టుగా వెళుతున్న ఆ కిరాతకులు ఒంటరిగా వెళుతున్న బాలికను మోటార్‌సైకిల్‌పై 350 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. చివరకు నేరగాళ్లు సెల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లాక కారు ఆపారు. ఒక్కడు మాత్రం దిగివచ్చి నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళిపోయాడు. (ఆ వీడియో చూడండి)

లక్ష్మి తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. కాగా, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




