ఒకేసారి ఐదు వేల పేజర్లు పేలడం లెబనాన్ హిజ్బుల్ల గ్రూప్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ను చూపిస్తోంది..
గాజా పట్టి లో సమస్య తీవ్రతరం ఆయిన నాటి నుండి.. చూస్తే ఇది ఇజ్రాయిల్ కు ఇంటెలిజెన్స్ పై ఎంత పట్టు ఉందో చూపిస్తోంది..
పేజర్ల మానుఫాక్చర్ నుంచి ( ఈ ఏడాది మొదట్లో లెబనాన్ కు వచ్చాయి ) ఇప్పటి వరకు పేజర్ల లో ఎక్సప్లోసివ్స్ ను ఉంచడం అంత సులభతరమైన విషయం కాదు..
హిజ్బుల్లా గ్రూప్ లో ఎవరో విషయాన్ని ఇజ్రాయిల్ కు చెరవేస్తున్నారు..
ఇది ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏమిటంటే.., మీ దేశం ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఎవరో ఉంటారు.. మీ రహస్యాలన్నింటిని ప్రత్యర్థి కి చేరవేస్తూ ఉంటారు.. అది మీకు తెలియదు.. తీరా యుద్ధం వచ్చే సమయం లో మీ వ్యవస్థలు యుద్ద సామాగ్రి నిర్వీర్యం అయిపోతాయి.. ఇది లేటెస్ట్ ట్రెండ్.. అణు యుద్ధం అవసరమే లేదు.. ఒకవేళ మీరు అణుయుద్దం ప్రకటిస్తే.. అది బయటకు వెళ్ళక ముందే మీ వద్దే పేలిపోయే టెక్నాలజీ వచ్చేసింది..




