spot_img
Tuesday, March 24, 2026
spot_img

సైబర్ కమాండోలకు ఐఐటీల్లో శిక్షణ

సైబర్ కమాండోలకు ఐఐటీల్లో శిక్షణ
సైబర్ కమాండోలుగా ఎంపికైన వారికి ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో పాఠాలు బోధించబోతున్నారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు కాన్పూర్, కొట్టాయం, నయా రాయ్పూర్ ఐఐటీలు, ఢిల్లీ, గోవా, గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలు, పుణె డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తదితర ప్రఖ్యాత సంస్థల్లో తర్ఫీదు ఇస్తారు. ఆరు నెలల అనంతరం కమాండోలు విధుల్లోకి చేరనున్నారు. వీరు సొంత రాష్ట్రాల్లో ఐదేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular