spot_img
Tuesday, March 24, 2026
spot_img

గంగపుత్ర ఐటీ సెల్ అధినేతగా నామాల శ్రీనివాస్ గారి నియామకం

బీసీ సాధికారత లో బీసీలు దేనికి తీసిపో తమ టాలెంటు ను నిరూపించుకుంటూ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలా గంగపుత్రుల సమావేశంలో తమ హక్కులకై తమ కార్య సాధనకై పోరాడటానికి కొన్ని ప్రత్యేకమైన వింగ్ లు ఏర్పాటు చేసి వివిధ రంగాల్లో నిష్ణవుతలైన వారిని టాలెంట్ గుర్తించి వారికి కొన్ని అధికారాలను బాధ్యతలను ఇవ్వడం జరిగింది ఐటీ సెల్ కన్వీనర్ గా గంగపుత్ర అడ్వకేట్ ఫర్ తెలంగాణ స్టేట్ లో అడ్వకేట్ నామాల శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది.. ఇదే కాకుండా గంగపుత్ర కమ్యూనిటీ సుప్రీంకోర్టుకు తమ హక్కుల సాధనకై five Men కమిటీలో కూడా నామాల శ్రీనివాస్ గారినీ ప్రత్యేకంగా గుర్తించి ఆయన నియమించడం జరిగింది.. బీసీ సంక్షేమానికి సంబంధించి సుప్రీంకోర్టులో బీసీ ల వాయిస్ వినిపించడానికి నామాల శ్రీనివాస్ గారిని గుర్తించి ఈ కమిటీలు పెట్టడం జరిగింది.. సెప్టెంబర్ 29వ తారీఖున ఎమ్మెల్యే ముఠా గోపాల గంగపుత్ర గారి సమక్షంలో కమిటీ సభ్యులు గంగపుత్ర న్యాయవాదులు అందరూ ఆయనను అభినందించారు. ఇకపై బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగినా హక్కుల కోసం పోరాటంలో నామాల శ్రీనివాస్ గారు తనదైన శైలిలో చేస్తున్న సేవను గుర్తించి ఈ గుర్తింపు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అడ్వకేటుగా అనేక కేసుల్లో విజయం సాధించడమే కాకుండా తీసుకున్న కేసుల కేసు సక్సెస్ రేటు 90 శాతానికి పైగా ఉండటం కూడా ఆయన యొక్క టాలెంట్ కు గుర్తింపు అని చెప్పుకోవచ్చు ఇకపై తన గంగపుత్ర సమాజానికి సేవ చేస్తూ బీసీ సంక్షేమానికి పాటుపడతమని హైకోర్ట్ అడ్వకేట్ నామాల శ్రీనివాస్ గారు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular