spot_img
Tuesday, March 24, 2026
spot_img

యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్‌తో వీడియోలు.. వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్‌తో వీడియోలు చేస్తూ సెలబ్రెటీల ప్రైవేసీకి భంగం కలిగిస్తున్న ఓ సినీ క్రిటిక్, యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తి ట్రెండింగ్ టాఫిక్స్‌తో పాటుగా సినిమా, పొలిటికల్ సెలబ్రేటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలపై వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. జుగుప్సాకరమైన ఫోటోలు, థంబ్‌నెయిల్స్, కంటెంట్‌తో ఆ వీడియోలను సోషల్ మీడియోలో పోస్టు చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular