spot_img
Monday, July 21, 2025
spot_img

రాచకొండ లో హర్ష సాయి పై పెట్టిన సైబర్ క్రైమ్ కు ఎలాంటి సంబధం లేదని తేల్చిన పోలీసులు

హర్ష సాయి పై పెట్టిన అక్రమ కేసులు ఒక్కొక్కటీ విడుతున్నాయి…

harshahelpingh@gmail.com
అనే నకిలీ ఈ మెయిల్ 🆔 తో
మోసాలకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు..

రాచకొండలో పెట్టిన కేసుకు హర్ష సాయికి ఎలాంటి సంబంధం లేదని తెల్చిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు..

harshahelpingh@gmail.com
మెయిల్ 🆔 నుండి మోసం జరిగింది..ఈ మెయిల్ 🆔 హర్ష సాయి కు కానీ జరిగిన ఫైనాన్సియల్ ఫ్రాడ్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు..

ఇలాంటి నకిలీ వ్యక్తులని నమ్మవద్దు అని కోరిన హర్ష సాయి …

ఈ కేసు విషయం లో నిజాల తేల్చిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన హర్ష సాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular