spot_img
Friday, June 26, 2026
spot_img

టాలీవుడ్‌ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్

రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన శివరామకృష్ణ
నకిలీ పత్రాలతో రూ.వేల కోట్ల విలువైన భూమిని కొట్టేసే ప్రయత్నం
84 ఎకరాల ల్యాండ్‌ను స్వాహా చేసేందుకు యత్నించిన శివరామకృష్ణ
స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ నుంచి పత్రాలు తెప్పించుకున్న శివరామకృష్ణ
ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టి
ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్‌ చేసిన శివరామకృష్ణ
బిల్డర్‌ మారగొని లింగం గౌడ్‌ సాయంతో ల్యాండ్‌లో పాగా
2003లో నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసిన అప్పటి ప్రభుత్వం
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసిన ప్రభుత్వం
శివరామకృష్ణవి నకిలీ పత్రాలని తేల్చిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై కేసు నమోదు
శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్‌, లింగం గౌడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న ఓయూ పోలీసులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular