వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసే వన్ని లుచ్చా పనులు దారిన పోతుండగా అడ్డుగా వచ్చాడని భౌన్సర్ల్ తో దాడి ఇదే కాకుండా ఇష్టం వచ్చినట్టు కారుతో ఢీ కొట్టి హత్యాయత్నం చేశాడు సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో పోలీసులు కేసు నమోదు చేశారు తనకు అసభ్యకరంగా సిగ్నల్ చూపించడం వల్లే కొట్టాను అంటూ ఓ కేసు కూడా పెట్టించాడు చివరికి యాక్సిడెంట్ తను చేస్తే డ్రైవర్ చేశాడంటూ FIR మార్చి ఓ రాజకీయ నాయకుడు పలుకు కూడా ఉపయోగించుకుని అమాయకును బలి చేశాడు కంత్రి గాడి పై డీటెయిల్ రిపోర్ట్ కోబ్రా న్యూస్ లో త్వరలో
రాజకీయ పలుకుబడితో హత్య తన పైన ఉన్న యత్నం కేసును డ్రైవర్ పై పెట్టించిన నిచ్ కమీన్ స్టోరి..ప్రోమో విడియో
RELATED ARTICLES