spot_img
Saturday, September 19, 2026
spot_img

ఇంస్టాగ్రామ్ వేదికగా మోసం చేస్తూన్న లవ్ జిహాద్ ట్రాప్ నుంచి తప్పించుకున్న ఓ బాలిక

ఇన్‌స్టాలో హిందువు పేరుతో పరిచయం చేసుకుని బాలికను ట్రాప్ చేసిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బాలికను రక్షించారు.ఢిల్లీలో 17 ఏళ్ల మైనర్ హిందూ బాలికపై సద్దాం అన్సారీ అనే యువకుడు ఫేక్ ఐడీతో ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతుండగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎక్స్ లో వైరల్ గా మారింది. ఇన్ స్టా లో పరిచయం చేసుకుని తరుచు చాటింగ్ లతో మాయ చేసి, ఆ బాలిక ను అన్సారీ ట్రాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫేస్ బుక్ లు, ఇన్ స్టాలతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular