మీడియా పాయింట్ నే తన కార్యాలయం గా మార్చుకొని దందా చేస్తున్న సో కాల్డ్ మాజీ జర్నలిస్టు..ఏ పేపరు ఏ ఛానల్ కు సంబంధం అయిన వ్యక్తి మీడియా వ్యక్తులపై చిరుబురులాడుతున్న సోకాలు జర్నలిస్టు..కొందరి ఆర్థిక అవసరాలు ఆసరా చేసుకొని అప్పూలు ఇస్తూ..అందరితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తున్న సోకాల్డ్ జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ CMO ఆఫీస్ అడ్డాగా చేస్తున్న అరాచకాలు అందరికీ తెలుసు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో తెలీదు…CMO ఆఫీస్ నుండి కొందరికి ఫోన్స్ చేసి బెదిరిస్తున్నాడు అని కూడా తెలుస్తుంది కోబ్రా న్యూస్ కు కొన్ని విడియోలు వచ్చారు ఆవిడియోల్లో శాంపిల్ విడియో మీకోసంసచివాలయం లో జరిగిన విషయాలు ముఖ్యమైన విషయాలు రిపోర్టింగ్ చెయ్యడానికి కాకుండా సచివాలయం లో ఫ్రీ ఇంటర్నెట్ వాడుకొని షేర్ మార్కెట్ దందా చేస్తున్న విషయం CMO ఆఫీస్ లో అందరికీ తెలుసు అయినా ఎందుకు సైలెంట్ గా అంటున్నారు..సదరు వ్యక్తి కి ఎందుకు భయపడుతున్నారు ..కొందరి బ్యూరో కార్ట్ ల డబ్బులు తన వద్ద పెట్టుకొని వడ్డీకి తిప్పుతూ బిజినెస్ చెయ్యడమే కాక BRS నాయకులకి ఎప్పటికప్పుడు టచ్ లో ఇంటి సచివాలయంలో జరుగుతున్న అన్ని సీక్రెట్స్ చెరవేస్తున్నట్టు సమాచారం..ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కి గూడా వచ్చిన CMO ఆఫీస్ లో కొందరికి ఆర్థిక పరమైన అంశాలలో సపోర్ట్ ఉండటం తో సదరు వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం..ఎవరెవికి వడ్డీకి ఇచ్చాడు ఎందుకు అందరూ భయపడుతున్నారు పూర్తి సంచారం తో పార్ట్ -2
సచివాలయం అడ్డాగా షేర్ మార్కెట్ దందా..సీక్రెట్ విడియో తో పార్ట్ -1
RELATED ARTICLES