సోషల్ మీడియా అరెస్టులు కలకలం రేపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలు, నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారనే కారణంతో..
లక్ష్మీస్ ఎన్జీఆర్ మూవీ ఉంది కదా.. ఆ సినిమాలో చంద్రబాబు పాత్రలో నటించిన నటుడు శ్రీతేజ్ (Sri Tej)పై హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా శ్రీ తేజ్ పై BNS 69, 115(2),318(2) పలు సెక్షన్ ల కింద పోలీసులు కేస్ నమోదు చేసుకుని విచారించనున్నారు. గతంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండగా.. విషయం తెలుసుకున్న ఆమె భర్త గుండెపోటు మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.




