spot_img
Tuesday, March 24, 2026
spot_img

ఉమెన్ కమిషన్ ఆశ్రయించిన మహిళా Hr.. ఆ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలను ఫిర్యాదు

రియల్ ఎస్టేట్ శ్రీధర్ రావు లీలలు అందరికి తెలిసిందే పని చేయించుకుంటే డబ్బులు ఇవ్వాలంటే బాధపడతాడుకానీ చెప్పుకుంటాడు కోట్ల రూపాయలు ఉంటాయని కానీ చివరకు ఉద్యోగులకు శాలరీ ఇవ్వడంలో మాత్రం ఇబ్బంది పెడతాడు తనకు సంబంధించిన కొంతమందిని పెట్టుకొని డ్రామాలాడుతూ ఇబ్బంది పెట్టేట్టుగా గతంలో ఆ న్యూస్ ఛానల్ ను లీజుకు తీసుకొని ఇవ్వలేదు మరి NOC లేకుండా పూర్తిగా శాలరీస్ కంప్లీట్ చేయకుండా ఏ రకంగా ఛానల్లో మరొక లీజుకి ఇచ్చారో తెలియదు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ రావు చానల్ నడిపిస్తున్న క్రమంలో మహిళ హెచ్ఆర్ గా మార్కెటింగ్ కూడా చూసేవారు.. డబ్బులు ఉన్నా లేకపోయినా అడ్వర్టైజర్స్ దగ్గర డబ్బులు తీసుకువచ్చి ఓ పక్కన మార్కెటింగ్ పనులు చూస్తూ హెచ్ఆర్ బాధ్యతలు కూడా చూసే వారు అప్పుడు బానే ఉన్నారు శాలరీ ఇవ్వాల్సిన సమయంలో ఆమెను ముందు పెట్టి వెనక డ్రామాలాడేవారు దీంట్లో గతంలో సృజన్ అనే ఒక ఎండి ఆయన తర్వాత రాజేష్ ఎలా ఎండి గా వచ్చారు సృజన్ కొంతవరకు బానే మేనేజ్ చేశాడు రాజేష్ అనే వ్యక్తి డబుల్ గేమ్ ఆడుతూ శ్రీధర్ రావ్ చెప్పింది ఉద్యోగులకు శాలరీ సరి ఇవ్వకుండా ఆయన పై చాలా ఆరోపణలు ఉన్నాయి ఇచ్చిన మాట నిలబడకుండా ఇబ్బందులు పెట్టేవాడని ఉద్యోగులు చెప్పేవారు ఇప్పుడు ఆ మహిళ హెచ్ఆర్ కి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న క్రమంలో రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అంటూ ఫోన్లు మెసేజ్లు రిప్లై ఇవ్వకుండ రాజేష్ అనే వ్యక్తి ఆఫీస్ కి వెళ్తే స్పందించక పోవడం శ్రీధర్ రావు సతీమణి మహిళా అయి ఉండి ఓ మహిళకు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి… ఇంత మంది డబ్బులు ఇస్తాం అని ఇవ్వకపోగా అనేక మైన మాటలతో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఎట్టకేలకు ఆమె మహిళా కమిషన్ ఆశ్రయించింది ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు మీద వివరణ అడిగినప్పుడు చివరకు ఆమెనే ఎక్యుజెడ్ చేస్తూ సరిగా పనిచేయలేదని రకరకాల కారణాలు చూపుతూ తమ బుద్ధిని బయటపెట్టారు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మరోసారి ఉమెన్స్ కమిషన్ తోపాటు నేషనల్ వుమెన్ కమిషన్ కూడా ఆశ్రయిస్తాను అని ఆమె తెలిపారు పోలీస్ కేసు పెట్టడానికి కూడా లీగల్ అడ్వకేట్స్ ని కూడా అప్రోచ్ అయ్యారు మొత్తం మీద శ్రీధర్ రావు లో మరో కోణం బయటపడే అవకాశం ఉంది ఇవే కాకుండా గతంలో చేసిన అక్రమాల తాలూకు కేసులను కొట్టివేయించుకోవడంలో అక్రమ పద్ధతుల్లో వెళ్లాడని ఆరోపణలు ఉన్నాయి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ను పట్టుకొని ఎంచక్కా తమ కేసులు కొట్టే యి0చుకొని యధా రాజా తథా ప్రజా చెరువులు కబ్జా చేయిపోయి మరో కేసు కూడా బుక్ అయింది క్యాలెండర్లో డేట్స్ మారుతాయి కానీ శ్రీధర్ రావు బుద్ధి మాత్రం మారదు కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే కోబ్రా న్యూస్ సేకరించిన అన్ని సాక్షాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి గతంలో సాంబశివరావుని దోషి అన్నట్టు ఆయన కోసమే న్యూస్ చానెల్ లీజ్ కు తీసుకుని మీడియాతో అటాక్ చేశాడు నిజం తెలుసుకున్న కొందరు సైలెంట్ అయ్యారు ఇప్పటికైనా శ్రీధర్ అయిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటూ తన జరిగిన అన్యాయం మీద ఆ మహిళ హెచ్ఆర్ ఇచ్చిన రిప్లై కూడా ఉమెన్ కమిషన్ పరిధిలో తీసుకుంది త్వరలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చింది మరి తెలంగాణ ఉమెన్ కమిషన్ ఎలాంటి చర్య తీసుకోబోతుంది నేషనల్ కమిషన్ ఎప్పుడు ఫిర్యాదు చేయబోతుంది కోర్టులో లీగల్ గా ఫిర్యాధు చేయనున్నారు ఓ మహిళగా ఏ రకమైన మాటలు అన్నారు అక్కడ రాజేష్ పాత్ర పై కూడా ఆమె ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular